వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం మండలంలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి బార్ల నరేశ్ సోమవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 14న స్కూల్ నుంచి వస్తున్న బాలికను బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడి తల్లి, అక్క కూడా సహకరించారని ఆరోపించారు.
Comments
Loading comments...

