వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ. అగనంపూడి ప్రాంతలో మాజీ ప్రధానమంత్రి, శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తో పాటు తదితర నాయకులు అనంతరం సంబంధిత దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐ గారిని కలిసి, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
Comments
Loading comments...

