Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 20, 2026 11:08 AM హైదరాబాద్General
బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు - Udayam
బండి సంజయ్, ఈటల కలిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందా అని బహిష్కృత నేత రాజాసింగ్ ప్రశ్నించారు. పార్టీలో సీనియర్లు, కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు. కొందరికి అధ్యక్ష పదవి రాకుండా చేసేందుకే రాంచందర్‌రావును నియమించారని ఆరోపించారు. గ్రేటర్‌లో కార్పొరేషన్లు గెలుస్తామని చెప్పేవారు ముందుగా సగం సీట్లు గెలిచి చూపాలని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...