Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీలక పదవులపై రాజగోపాల్‌ ఫైర్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 13, 2026 8:54 PM హైదరాబాద్తెలంగాణ
కీలక పదవులపై రాజగోపాల్‌ ఫైర్ - Udayam
కాంగ్రెస్‌తో సంబంధం లేనివారు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించడం బాధాకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. నిజాయతీ కలిగినవారు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమన్నారు. తాను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...