వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న 'టార్టాయిస్' సినిమా నుంచి 'నీ పరిచయం' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

