Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులు పాల్గొనాలి: AEO

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 9:29 AM వికారాబాద్General
రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులు పాల్గొనాలి: AEO - Udayam
రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారంలో రైతులు పాల్గొనాలని వికారాబాద్ AEO తెలిపారు. ఈ కార్యక్రమం నారాయణపూర్ రైతు వేదికలో 102 ఎపిసోడ్ అని తెలిపారు. ఉ.10గం. నుంచి 11.30గం. వరకు రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, పంటలకు ఏ ఎరువులు వాడాలి, ఏ మందులు వేయాలి తదితర సూచనలు తెలుపుతారు. రైతులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...