వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను రోడ్ల మీదకు తెచ్చినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సంబరాలు చేసుకుంటుందా? అని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇందిరాపార్క్ వద్ద మాట్లాడుతూ..
నాడు ‘బంగారు తెలంగాణ’ అంటూ మభ్యపెట్టారని, నేడు ‘రైజింగ్ తెలంగాణ’ అంటూ మాయ చేస్తున్నారని విమర్శించారు. మభ్యపెట్టే మాటలు కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం కావాలన్నారు.
Comments
Loading comments...

