వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సకాలంలో కురవక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జడ్చర్ల బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంబీ బాలకృష్ణ అన్నారు. రైతులకు సబ్సిడీపై ఆరు తడి పంటల విత్తనాలు అందించాలని కోరారు.
వ్యవసాయ రుణాల వసూళ్లు నిలిపివేసి, వడ్డీ లేకుండా రుణాలను పునర్వ వ్యవస్థీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

