Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు వ్యవసాయ అధికారుల సూచన

Follow Udayam on Google
P. G. Murthy Oct 05, 2026 10:24 AM మంచిర్యాలGeneral
రైతులకు వ్యవసాయ అధికారుల సూచన - Udayam
జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న మిగిలిన రైతులు ఫార్మర్ ఐడీలో పేర్లను నమోదు చేయించుకోవాలని స్థానిక ఏఈఓ అఖిల్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలోని కామన్పల్లి, కవ్వాల్, కొత్తపేట గ్రామాలలో ఉన్న కొంతమంది రైతులు ఇంకా ఫార్మర్ ఐడీలో వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు అలాంటి రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్లతో మీ సేవలో గాని, ఏఈఓను సంప్రదించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...