Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు సెప్టెంబర్ 1లోగా నీళ్లివ్వాలి మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.Venkatesh Aug 24, 2026 5:00 PM ఖమ్మంGeneral
రైతులకు సెప్టెంబర్ 1లోగా నీళ్లివ్వాలి మాజీ ఎమ్మెల్యే - Udayam
తల్లాడ మండల రైతులకు సెప్టెంబర్ 1లోగా సిరిపురం మేజర్ కాలువ ద్వారా సీతారామ జలాలు అందించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్నారుగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ రూ. 10 వేల కోట్లు వెచ్చించి సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్లే నీటి తరలింపు సాధ్యమైందన్నారు.

Comments

G
Loading comments...