Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు సాగునీరు ఇవ్వాలి: బీజేపీ

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:22 PM జోగులాంబ గద్వాల్ General
రైతులకు సాగునీరు ఇవ్వాలి: బీజేపీ - Udayam
జూరాల ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు అందించాలని అలంపూర్‌ బీజేపీ అధ్యక్షుడు శరత్‌బాబు కోరారు. సాగునీటి సమస్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఇచ్చిన పిలుపుతో అలంపూర్‌ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులు సరికాదని శరత్‌బాబు అన్నారు. రైతులకు సాగునీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో మహేష్‌, మద్దిలేటి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...