Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:00 PM గుంటూరుGeneral
రైతులకు రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
మేడికొండూరు (మం) పొట్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మేడికొండూరులోని సొసైటీ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులకు రుణాలు, ఎరువులను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పంపిణీ చేశారు. రైతులకు అవసరమైన రుణ సదుపాయాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా సహకార సంఘాల ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...