Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రియా ఏఐ సేవలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:36 PM గుంటూరుGeneral
రైతులకు రియా ఏఐ సేవలు - Udayam
అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల కోసం ‘రియా- రైతుమిత్ర వరి సలహావాణి’ ఏఐ సేవలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ఈ యాప్‌పై దృశ్య, శ్రవణ రూపంలో అవగాహన కల్పించారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ సుధారాణి ఈ ఏఐ అసిస్టెంట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ సేవలు నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...