Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రాయితీలు ఇస్తే చెరుకు సాగు

Follow Udayam on Google
D ANAND RAO Aug 30, 2026 10:35 PM పార్వతీపురం మన్యంవాణిజ్యం
రైతులకు రాయితీలు ఇస్తే చెరుకు సాగు - Udayam
ఏపీ రైతు సంఘం నాయకులు రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్ ను కలసి రేగడి, ఆమదాలవలస మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఏపీ చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో సంకిలి గ్రామంలో జరిగిన సమావేశం లో తీసుకున్న నిర్ణయం మేరకు వారు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి వివరించారు. చక్కెర కర్మాగార యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చెరకు స్థానిక ఎమ్మెల్యే కు తెలియజేస్తూ యాజమాన్యం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని ఎమ్మెల్యే మురళీమోహన్ ను కోరారు.

Comments

G
Loading comments...