వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూహక్కులకు ప్రభుత్వ భరోసా కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను కురుపాంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పంపిణీ చేశారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

