వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని కొత్తవలస వ్యవసాయ సబ్ డివిజన్ ADA భానులత సూచించారు.
శనివారం ఆమె మాట్లాడుతూ ఎస్ కోటలో 2320 MM వర్షపాతానికి 1528 MM మాత్రమే నమోదైందని పేర్కొన్నారు. పంట బీమాను ఇప్పటివరకు 17044 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, ప్రతి రైతు విధిగా ఫార్మర్ ID నమోదు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

