వార్తలకు తిరిగి వెళ్లండి

రసాయన రహిత ప్రకృతి సేద్య పద్ధతులను ప్రతి ఒక్క రైతుకూ అందుబాటులోకి తీసుకెళ్లాలని గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె. రాజకుమారి పిలుపునిచ్చారు.
ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్, టీఐసీఆర్‌పీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులు సహజ సిద్ధమైన సాగు విధానాలను అలవర్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

