వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఈ బి.అశోక్ ఆదేశించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట 132/33 కేవీ, గంభీరావుపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, ఫీడర్లను పరిశీలించారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని సూచించారు. లో-వోల్టేజ్,విద్యుత్ అంతరాయాలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

