Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు మెరుగైన సేవలు అందించాలి

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 6:10 PM మంచిర్యాలGeneral
రైతులకు మెరుగైన సేవలు అందించాలి - Udayam
రైతులకు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు మెరుగైన సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...