వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రికల్చర్ విద్యార్థులు బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరిస్తూ పంట పొలాలలో సందడి చేస్తున్నారు.
సిరిసిల్లలోని బాబు జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల సూచనలు సలహాలు ఇవ్వడం సంతోషంగా ఉందని రైతులు చెబుతున్నారు.
Comments
Loading comments...

