Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Ram Sep 10, 2026 7:42 PM జాతీయంGeneral
రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ - Udayam
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడులో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌ రీ-సర్వేలో భాగంగా రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...