వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల రైతులను ఆరుతడి పంటలు ఆదుకుంటున్నాయి. ఎల్ నినో ప్రభావంతో తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదు అవుతోంది.
వాస్తవానికి ఆయా మండలాల్లో వరి పంటను ఎక్కువగా సాగు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే వర్షాలు కురవకపోవడంతో అధికారులకు రైతులు వరితో పాటు జొన్న, మొక్కజొన్న, కంది, పెసర పంటలను సాగు చేస్తున్నారు.
Comments
Loading comments...

