Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:52 PM నిజామాబాద్General
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, కార్యదర్శి బి. దేవారం డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పంటలకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల విద్యుత్ హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ కాలువలకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...