వార్తలకు తిరిగి వెళ్లండి

దారూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు
అదేవిధంగా రైతులకు మందు పిచికారీ పంపులు విత్తనాలను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు
Comments
Loading comments...

