Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఆధునిక సాగుపై అవగాహన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 03, 2026 4:30 PM ఆదిలాబాద్General
మావలలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్‌ మేళా-2026లో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ స్టాళ్లను పరిశీలించి రైతులతో ఆధునిక సాగు పద్ధతులపై చర్చించారు. సాంకేతికతను వినియోగించి మెరుగైన దిగుబడులు సాధించాలని సూచించారు. ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కలెక్టర్‌ రాజర్షి షా తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...