వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండల రైతులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 43 ట్రాన్స్ ఫార్మర్లు, ఏబీ స్విచ్లు, వైర్లు, పోల్స్ పంపిణీ చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేవరకద్ర నియోజకవర్గానికి 800 ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయని తెలిపారు.
రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి మండలంలో ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ కొనసాగిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

