వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నార్సింగి మండల సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. లాగ్‌బుక్‌ను పరిశీలించి రైతులకు ఎన్ని గంటల విద్యుత్ సరఫరా అవుతోందో తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఏఈ, ఏడీ, ఎస్సీలతో మాట్లాడారు.
రైతులకు రోజుకు 15 గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై వివరాలు తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

