వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించి, వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు బండ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

