Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల వద్దకే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:49 PM సంగారెడ్డిGeneral
రైతుల వద్దకే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు - Udayam
కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాలో గురువారం ఏఈఓ శ్వేత ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రైతుల వద్దకే వెళ్లి వ్యవసాయ భూములు, వ్యక్తిగత వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నేరుగా రైతులకు అందేందుకు ఈ నమోదు ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...