వార్తలకు తిరిగి వెళ్లండి

డి.హీరేహాల్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన రైతులకు రూ.1.36 కోట్ల భూపరిహార చెక్కులను రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం బాధిత రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీఐఐసీ పార్కు ఏర్పాటుకు 9.13 ఎకరాల భూమిని అందించిన 8 మందికి ఈ చెక్కులు అందజేశారు.
అభివృద్ధికి సహకరించే రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

