Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలపై కొత్తకోటలో బీజేపీ నిరసన

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 6:55 PM మహబూబ్‌నగర్General
రైతుల సమస్యలపై కొత్తకోటలో బీజేపీ నిరసన - Udayam
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రైతుల కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించి, 12 గంటల నాణ్యమైన విద్యుత్, పశువులకు దాణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...