Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలపై అరెస్టులే సమాధానమా: రాంచందర్‌రావు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 2:58 PM హైదరాబాద్General
రైతుల ఆందోళనలను అరెస్టులతో అడ్డుకోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. జూరాల నుంచి నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినోపై ముందే అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై బీజేపీ ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...