వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ప్రయోజనమే లక్ష్యంగా లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం శ్రీకారం చుట్టారు.
కిస్టాపూర్ గ్రామంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ చేశారు. గోదాముల నిర్మాణంతో రైతులు పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పంటను వెంటనే తక్కువ ధరకు విక్రయించాల్సిన అవసరం లేకుండా అవకాశాలు ఉన్నాయని అన్నారు.
Comments
Loading comments...

