Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల పొలాలకు దారి కల్పించాలని ధర్నా

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:43 PM అన్నమయ్యGeneral
రైతుల పొలాలకు దారి కల్పించాలని ధర్నా - Udayam
చిన్నమండెం మండలం బలిజపల్లి రైతుల పొలాలకు దారి సమస్య పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాయచోటి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వందల ఏళ్ల నాటి దారిని కొందరు ఆక్రమించారని జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ ఆరోపించారు. దారిని కొలిపించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...