వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం రాత్రి గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన నాయకులను ఆయన సన్మానించారు.
బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో 'గోదావరి కన్నీటి గోస' పేరుతో మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు యాత్ర నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసినట్లు చందర్ తెలిపారు.
Comments
Loading comments...

