వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపెల్లి గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
హామీల అమలు కోసం రైతులు చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం మెట్‌పల్లి మండలం విట్టంపేటకు చేరుకోగా, గోపాల్‌రెడ్డి స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

