వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల అభ్యున్నతి కోసం సహకార సంఘాలు పని చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం మాచారెడ్డి సొసైటీ ఛైర్మన్గా నౌసి లాల్ నాయక్ ప్రమాణస్వీకారం చేశారు. షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడారు.
సొసైటీ ద్వారా రైతులకు కావలసిన రుణాలు ఎరువులు సకాలంలో అందించడం జరుగుతుందన్నారు. సహకార సంఘం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

