వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో రైతులును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సహకార సంఘాల బలోపేతంపై
ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది జిల్లా DCCB చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.
మంగళవారం అమరావతిలో జరుగుతున్న టీడీపీ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ VZM, కృష్ణా జిల్లాల DCCB ల పనితీరును అధ్యయనం చేస్తే రైతుల పరిస్థితికి, సహకార బ్యాంకుల అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం స్పష్టమవుతుందని వివరించారు.
Comments
Loading comments...

