వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో పశువుల వ్యాధి నిర్ధారణ, శాంపిల్స్ సేకరణ కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
రైతులకు సత్వర సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

