వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూర్ వద్ద రైతు సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. యూరియా, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రైతు భరోసా, రైతు బీమా అమలు, 24 గంటల నాణ్యమైన విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

