Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలపై గళమెత్తిన మాజీఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 3:18 PM వికారాబాద్General
పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలో రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నాయకత్వంలో స్థానిక రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...