Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలపై బీఆర్ఎస్ రైతు గర్జన

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 2:43 PM మహబూబ్‌నగర్General
రైతు సమస్యలపై బీఆర్ఎస్ రైతు గర్జన - Udayam
నవాబు పేట్ మండల కేంద్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు. సభలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొని రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...