Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సేవా కేంద్రాల్లో సమృద్ధిగా ఎరువులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 9:23 PM శ్రీకాకుళంGeneral
రైతు సేవా కేంద్రాల్లో సమృద్ధిగా ఎరువులు - Udayam
రైతు సేవా కేంద్రాల్లో సమృద్ధిగా ఎరువులు లభ్యమవుతున్నాయని కోటబొమ్మాళి మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్. గోవిందరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. APAIMS యాప్ ద్వారా ఇప్పటికే 580 టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. రెండో విడత పంటకు సంబంధించి కొద్ది రోజుల్లో రైతులకు అవసరమైన యూరియా లభ్యమవుతుందని ఆయన అన్నారు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లో సైతం ఈ ఎరువులు లభ్యమవుతాయన్నారు.

Comments

G
Loading comments...