వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలానికి చెందిన రైతు కాడే లస్మన్న ఆత్మహత్య చేసుకోవడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం కుటుంబాన్ని పరామర్శించారు. బీఆర్‌ఎస్ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారని, రైతులను కాపాడుకుంటారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

