Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేయర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:06 AM నిర్మల్ General
సర్వేయర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా - Udayam
రాష్ట్రంలోని 6,500 మంది సర్వేయర్లకు కనీస గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సుమారు 200 మంది ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని కలిశారు. రమేశ్‌, శేఖర్‌ ఆధ్వర్యంలో సర్వేయర్లు తమ సమస్యలను వివరించారు. సర్వేయర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Comments

G
Loading comments...