Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:08 PM వరంగల్General
వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ - Udayam
వరంగల్ నగరంలో గురువారం ఉదయం వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టాలనే సందేశంతో వరంగల్ యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. గోపాలస్వామి గుడి నుంచి పోచమ్మ మైదాన్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఫౌండర్ కొడిమాల శ్రీనివాసరావు, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాకూర్ ర్యాలీని ప్రారంభించారు.

Comments

G
Loading comments...