Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో 43.3 మి.మీ. వర్షపాతం నమోదు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:13 AM పార్వతీపురం మన్యంGeneral
సాలూరులో 43.3 మి.మీ. వర్షపాతం నమోదు - Udayam
సాలూరు పట్టణం, మండలంలో గురువారం ఉదయం వరకు 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, మిగతా సమయాల్లో ఇళ్లలోనే ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...