వార్తలకు తిరిగి వెళ్లండి

గత మార్చి త్రైమాసికంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ నికర లాభం 38% వృద్ధితో రూ.78.22 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.459.90 కోట్లకు చేరినట్లు సంస్థ వెల్లడించింది.
షేరుకు రూ.3.50 డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. అలాగే సంస్థ చైర్మన్, ఎండీగా డాక్టర్ రమేష్ కంచర్ల మరో ఐదేళ్లపాటు పునర్నియమితులయ్యారని యాజమాన్యం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

