వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ కాకినాడ రూరల్ సర్పవరంలోని భావనారాయణస్వామి ఆలయంలో సోమవారం వరుణ హోమాలు, సహస్ర ఘటాభిషేకం ప్రారంభమయ్యాయి.
ఆలయ ఈవో రాపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణం, వర్షాల కోసం చేపట్టిన ఈ క్రతువులు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.
Comments
Loading comments...

