వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్ మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. మెట్ట ప్రాంతాల రైతులకు వర్షం కొంత ఊరటనిచ్చింది.
అయితే పెసర, మినుము వంటి అపరాల పంటలు కోత దశలో ఉండటంతో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

